నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

 

Caustic soda                              100 gm

TriSodiumPhosphate..T.S.P      50 gm

Urea                                            100 gm

Acid slurry                                  600 gm

 

 

ముందుగా పది లీటర్ల నీరు ఒక బక్కెట్‍లో తీసుకుని అందులో యూరియా,సోడా, ఆసిడ్ స్లరీ ఒక్కొక్కటిగా కలపాలి కర్రతో. T.S.P ని విడిగా ఒక మగ్గులో అర లీటరు నీటిలో వేసి జాగ్రత్తగా కర్రతో కలిపి మొత్తం కరిగాక మిగతా మిశ్రమానికి కలపాలి. మొత్తం మళ్ళీ బాగా కలిపి అరగంట వదిలేసి సీసాల్లో వేసి భద్రపరచుకోవాలి.

 

 

ఇది ఒక బాటిల్‍లో వేసి చేతులు కడగటానికి, ఇల్లు కడగటానికి వాడుకోవచ్చు. చిక్కగా ఉందనుకుంటే కావలసినంత నీరు కలుపుకోవచ్చు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: