నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అనగనగా…….

అనగనగనగా ఒక రాజు ..

ఆ రాజుకు నలుగురు కొడుకులు…

రామరాజు

సోమరాజు

భీమరాజు

బక్కరాజు…

వీరిలో ఒక్కొక్క రాకుమారుడికి చదువులో ఒక్కో  సబ్జెక్ట్ అంటే చాలా

ఇష్టం. ఎప్పుడూ అదే సబ్జెక్ట్ చదవడానికి ఇష్టపడతారు…

ఇందులో ఇంగ్లీషులో ఆలోచించే రాజు ఎవరు?????

 ఎవరు??

 ఎవరు??

ప్రకటనలు

Comments on: "అనగనగా……." (6)

  1. భీమరాజు he is only thin king

  2. ఇంగ్లీషు ఎమో తెలియదు కానీ రామరాజు(RAMరాజు)కి మాత్రం కంప్యూటర్స్ 🙂

  3. రా! — మరాజు తెలుగు లో
    भी — మరాజు హిందీ
    so — english లో
    buck — అరాజు finance లో బెస్ట్.

  4. బక్కరాజు. (= thin king)

  5. బక్కరాజు… కరెక్ట్..

  6. నేను బక్క రాజే అనుకున్నాను.కానీ రాజేష్ గారి సమాధానం చూసి అదీ సరయినదే అనిపించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: