నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

శంకర్ దాదా !!!!>>>

* ఆడదాని వయసు, మగవాని జీతం అడగొద్దంటా.. asking not women age and men salary.

* ఆడది సాధించలేని ఏదీ లేదు ముఖ్యంగా మొగుడిని .. not achieving women anything specially husband

* ఆకాశానికి హాద్దు లేదు…no reach for sky.

* ఆలూ లేదూ చూలు లేదూ కొదుకు పేరు సోమలింగం అంట.. no wife, no mother in law, son name somalingam.

* ఆరే దీపానికి వెలుగు ఎక్కువ ..  more bright when light going off.
 
* ఆవలింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట.yawning brother having sneezing brother no.

* ఆవలిస్తే పేగులు లెక్కపెట్టాడంట.. yawning doing intestines counting.

*ఆయనే ఉంటే మంగలి ఎందుకంట. husband there why barber?

*అక్కపెల్లి కుక్క చావుకి వచ్చింది. sister marraige dog death got.

* అమ్మ కడుపు చూస్తుంది. పెళ్ళాం జేబు చూస్తుంది..mother stomach seeing, wife pocket seeing.

* అందం అన్నం పెట్టదు..beauty food no keep!.

* అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని ఉందంటా. all there son in law mouth bad luck there.

* అత్త సొమ్ము అల్లుడు దానం చేసాడంట.. mother in law money son in law donating.

* అయితే ఆదివారం కాకుంటే సోమవారం.if sunday otherwise monday.

*చాప క్రింద నీరు..mat down water.
* అయ్యకు లేక అడుక్కుంటుంటే కొడుకు వచ్చి కోడి పలావ్ అడిగాడంట. father begging son coming chicken biryani asking.
 
*అయ్యవారిని చెయ్యబోతే కోతి అయ్యిందంట.man making monkey becoming.

* ఆశపోతు బ్రాహ్మడు లేచిపోతు పప్పు అడిగాడంట..brahmin getting up dal asking. 

ప్రకటనలు

Comments on: "శంకర్ దాదా !!!!>>>" (7)

  1. super..keep it up….baagunaayi.piki lepandi….

  2. పిల్లి అంటే మార్జాలము అని అనువాదాలు బానే ఉన్నాయ్

    కాని మద్య వీటికీ శంకర్ దాదాకీ లంకేమిటో ??? ప్చ్!!!

  3. బాగున్నాయి 🙂 కొన్ని మరి చప్పగా వున్నాయి.

  4. చాలా బాగున్నాయి.

  5. తెలుగుఅభిమాని said:

    ‘fun’tastic

  6. జ్యొతి గారు చూలు అంటే pregnancy కాదాండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: