నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఇంతకు ముందే   ఖర్మ గాలి ఈటీవీలో స్టార్ వార్ చూసా.. సుమన్

ముఖ్య అతిథి..అంతే ఇక కోతికి అదే ప్రభాకర్‍కి కొబ్బరికాయ దొరికినట్టే.

ఈటీవీలో తెరవెనుక ఉండి అన్ని విభాగాలను తన చేతిలో పెట్టుకుని

ప్రభాకర్‍నీ తెరమీదకి వదిలేసి ,గుత్తధిపత్యం నెరవేరుస్తున్న సుమన్ గారు

మొదటిసారి తెర పైకి అదేనండి ప్రోగ్రాము ముఖ్య అతిథిగా  వచ్చారు. 

 ఇంకేముంది ఒకటే సుమన్ నామవళి…జై అంటే జై. ఇక మధ్య మధ్యలో

 ప్రభాకర్ కుప్పిగంతులు, పిచ్చికేకలు.. ఆ ప్రోగ్రామేంటో  ఆ స్త్రోత్రాలేంటో

…ఆ అరుపులేంటో…

పేపర్ చూస్తే రాజీవ గోల, టీవీ చూస్తే సుమన ప్రభాకర గోల, జెమిని తేజ

పెడితే అరవగోల, రేడీయో పెడితే కాల్చేసే గోల,,,,,,,,,

 ఏం చేయాలి……. కార్టూన్ నెట్‍వర్క్ బెస్ట్ ఏమో????????????????

ప్రకటనలు

Comments on: "భజన చేసే విధము తెలియండి…………" (5)

  1. baagaa cheppaaru………
    ee bhatraajula gola roju rojuku ekkuvaipotondi

  2. చూసారా వాటివల్ల ఉపయోగం. మిమ్మల్ని బ్లాగులు, వికీ వైపు ఇంకా ఎక్కువగా నడిపిస్తున్నాయి 🙂

  3. మీరు చెపీంది అక్ష్రరాలనీజం ప్రబాకర్ సుమన్ ఒకరీకీ ఒకరు పొగుడూ కొవడాం తప్పా వేరెపనీ ఏమీ పనేలెదు

  4. నిజమండీ బాబు.. అసలు కేవలం సుమన్ ని పొగడడానికే అలా ఏర్పాటు చేశారామే అని అనిపించింది.. ఐనా ఇప్పుడే ఏమైంది.. ఇంకొద్దిరోజులు ఆగండి, ఆగష్టు27న ఈటీవి, వాళ్ళ వార్షికోత్సవం ఉంది.. అప్పుడు చూడండి, అన్ని అవార్డులు, ప్రభాకర్ కి, సుమన్ కే..!!!

  5. తెలుగువారిని ఈ విధముగా ఏడు చెరువుల నీళ్ళు తాపిస్తున్న ప్రభాకరు, సుమనులు ఎలా ఉంటారో చూడాలని ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: