నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

one.jpg

Shetland island లోని Blackwoods Distillaries సంస్థ ప్రపంచంలోని అతి ఖరీదైన మద్యం Diva Vodka ను త్వరలో భారత దేశంలో ప్రవేశ పెట్టనున్నారు. దీని ధర ఎంతో తెలుసా??750 ml ధర $450,000 or Rs.1.90 crores.

 ఇంత ధర ఎందుకంటే… ఇందులో స్వరోవ్సకీ క్రిస్టల్స్, వజ్రాలు ఉన్నాయి. ఆ వోడ్కాను గ్లాసులో ఒంపుతుంటుంటే ఆ రత్నాలు, వజ్రాల మీదుగా పడుతుంది . ఆ రాళ్ళు, వజ్రాల ధరలన బట్టి ధర ఉంటుంది. తక్కువలో అంటే ఒక సీసా సుమారు రెండు లక్షలు ఉండవచ్చు.

two.jpg

ప్రకటనలు

Comments on: "ఒక్కసారి రుచి చూస్తారా???" (6)

 1. కంప్యూటర్ ఎరా పత్రికలో మన వ్యాసం వచ్చిన సందర్బముగా ఈ మద్యం తో ఒక మంచి పార్టీ ఇవ్వడి,
  అలవాటులేక పోయినా ఒక ఫుల్ బాటిల్ తాగటానికి నేను సిద్దం.

 2. కాశ్యప్ గారు, మీరంతా పార్టీ చేసుకుని తాగేసాక ఖాళీ బాటిల్ పడేయకండి. నేను తీసుకుంటా అది వజ్రాలతో సహా.

 3. అమ్మా! ఆశ, దోశ, బర్గర్, పిజ్జా ఏమి కాదు…కష్తపడి వ్యాసం రాసింది నేను. మళ్ళీ నేనే పార్టీ ఇవ్వాలా.. అదేం కుదరదు గాని. బ్లాగర్లందరు కలిసి చందాలేసుకుని ఈ సీసా కొనండి. తలో చెంచాడు తాగండి. ఖాళీ సీసా నాకిచ్చేయండి. అందులోని వజ్రాలు, రాళ్ళు, మా మహిళా బ్లాగర్లు, ఇంకా పెళ్ళైన బ్లాగర్ల భార్యలు కలిసి పంచుకుంటాం…అంతే మరి.

  ఒకటోసారి….

  రెండోసారి…

  మూడోసారి…

  ఇదే ఫైనల్…

 4. hmmm! వజ్రాల వల్ల రుచి కూడా పెరుగుతుందన్నమాట 🙂 అలా రుచిని పెంచుకుని తరువాత కరివేపాకును తీసేసి నట్లు, తాగే ముందు వజ్రాలను తీసేయాలన్న మాట. బాగుంది ఈ కొత్త కాన్సెప్టు. అయినా వోడ్కాని వదిలేసి వజ్రాలను ఏంచేసుకుంటారండీ బాబు 🙂

 5. వాడ్కాలో వజ్రాలా?? దానికంటే టెకీలాలో పురుగే నయం..(కొంపదీసి వజ్రాల్ని మింగేస్తే..వామ్మో)

 6. రవి ,

  అలాంటి చాన్స్ లేదులే. వోడ్కా వజ్రాల మీదుగా గ్లాసులో పడుతుందన్నమాట. ఆ తెలివి వాడికుంది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: