నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

   chetan.jpg                 8.jpg

HAPPY BIRTHDAY TO KRISHNACHAITANYA..

ఈరోజు మా అబ్బాయి కృష్ణచైతన్య పుట్టినరోజు. నీ బ్లాగులో అందరికీ

విషెస్ చెప్తావ్. నాకు చెప్పవా అంటే ఇలా చెప్తున్నా. మీ అందరి

ఆశీర్వాదాలు ఇవ్వండి.నెల క్రిందే విప్రోలో ఉద్యోగంలో చేరాడు వాడు.

ఆ కృష్ణుడిలాగే  మావాడు అల్లరి ఎక్కువే చిన్నప్పటి నుండి…

ప్రకటనలు

Comments on: "జన్మదిన శుభాకాంక్షలు చేతన్…" (21)

 1. నల్లమోతు శ్రీధర్ said:

  చిరంజీవి కృష్ణ చైతన్య్హ, జన్మదిన శుభాకాంక్షలు, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ..
  -నల్లమోతు శ్రీధర్

 2. కృష్ణచైతన్య గారికి నా తరుపున జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నొ జరుపుకోవాలి.

 3. కృష్ణచైతన్యగారికి, “జన్మదిన శుభాకాంక్షలు”.. Enjoy your day….

 4. అక్క…మేనల్లుడికి నా తరఫున కాస్త ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు….(ఇంతకీ ఇది ఎన్నవ పుట్టినరోజో?)

 5. 22 ఏళ్లు నిండాయి ఈ రోజుకి.

 6. కృష్ణచైతన్య గారికి నా తరుపున జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నొ జరుపుకోవాలి

 7. కృష్ణ చైతన్య, నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 8. చైతన్యా,
  “…మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజూ, బ్రతుకంతా కావాలీ పండుగ రోజూ..”

 9. తమ్ముడూ, బాగా అల్లరి చెయ్..22..82 కంటే చాలా చిన్నదని గుర్తుంచుకుంటే చాలు..
  జాబ్ లో బాగా అల్లరి చేస్తూ ఉండాలని ఆశిస్తూ..జన్మదిన శుభాకాంక్షలు.

 10. చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు. మీ అమ్మగారి స్పూర్తితో మీరు కూడా బ్లాగటం మొదలుపెట్టండి.

 11. KrishnaChaitanya,
  Happy Birthday!
  Best Wishes to you for a bright future.

 12. జ్యోతి గారు,
  మీ అబ్బయి కృష్ణ చైతన్యకి జన్మ దిన శుభకాంక్షలు.
  యాదృచ్చికంగా నాపుట్టిన రోజు కూడా(తేదీల ప్రకారం)ఈ రోజే.
  ధన్యవాదాలతో,
  సోమ శంకర్

 13. కృష్ణ చైతన్య,

  నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  — విహారి

 14. కృష్ణ చైతన్య,
  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 🙂

 15. వింజమూరి విజయకుమార్ said:

  చేతన్! సారీ చాలా ఆలస్యంగా చూసా ఈ పోస్ట్. అయినా ఫర్లేదు. ఒక్కమాట. అందరూ బ్రతుకుతున్నారు. నేనూ బ్రతుకుతున్నా అన్నట్టు గాకుండా ఒక ప్రత్యేకతని నువ్వు సముపార్జించుకోవాలి. ఈ మాట ఎప్పుడూ నీకు గుర్తుండి తీరాలి. ఆ ప్రత్యేకత నిర్మాణాత్మకంగా వుండాలి. ఏదో ప్రత్యేకత. నిన్ను గురించి అందరూ అనుకోవాలి. నీకు చేతనైన పనిలో నీదో ప్రత్యేకత. ఆ తపనే నిన్ను ఆటోమేటిక్ గా చేరాల్సిన చోటుకి చేరుస్తుంది. మరిచిపోకు సుమా!

 16. HI, KRISHNA …
  HAPPY BIRTHDAY TO U….

 17. TONS AND TONS OF THANKS AND LOVE TO ALL OF U…

  krishnachaitanya..

 18. కన్నడంలో – హుట్టు హబ్బద శుభాశాయగళు
  తెలుగులో – పుట్టిన పబ్బం శుభాశలు 🙂
  రాకేశ్వర

 19. చైతన్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

 20. మాటలబాబు రాకేశ్వర రాకేశ్వరా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: