నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

తెలుగులో కామిక్స్

 ఇది కిడ్స్ ఖుషి వారి అనుమతితో నా బ్లాగులో పెడుతున్న. ఇది వారి

మొదటి ప్రయత్నం కాబట్టి తప్పులున్నాయి. చెప్పాను వారికి. సరైన

అనువాదకుడు లేక ఇలా జరిగింది అన్నారు. కాని వారి ప్రయత్నాన్ని

అభినందించాలి. వారి వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

khushi-bear012.gifkhushi-bear023.gif

khushi-bear031.gif

khushi-bear051.gif 

khushi-bear041.gif

61.gif

ప్రకటనలు

Comments on: "తెలుగులో కామిక్స్" (5)

  1. భలే భలే, సూపరుగున్నాయి

  2. బాగుంది. అనువాదం ఎవరో అరవ్వాళ్ళు రాసినట్లున్నారు.

  3. bagaane vundi,kani anuvadam inka baga vunte baguntundi.

  4. శ్రీకాంత్ పిశుపాటి said:

    ప్రియమైన పాఠకులకు మరియు ప్రచురణకర్తలకు,

    కిడ్స్ ఖుషి వారి ప్రయత్నం అద్భుతంగా ఉన్నప్పటికీ, వారు చెప్పినట్లు, అనువాదకుల లేమి కారణంగా భాషాపరమైన ఇబ్బంది ఎదుర్కుంటున్నారన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. నేను ప్రొఫెషనల్ అనువాదకుడిని. ప్రచురణకర్తలకు ఆసక్తి ఉంటే నా సేవలను అందించి తెలుగువారికి నా వంతు సేవను అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: