నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

happy-birthday.jpg

 కొత్తపాళి (నారాయణస్వామిగారు) గారికి జన్మదిన శుభాకాంక్షలు…భగవంతుడు

మీకు ఆయురారోగ్యాలు, విజయాలు ప్రసాదించాలని , మీరు ఇంకా ఎన్నెనో

నృత్య ప్రదర్శనలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ…ఒక బుల్లి కానుక…

కంప్యూటర్ ఎరా పత్రికలో మొదటిసారిగా ప్రారంభించిన బ్లాగు సమీక్ష లో మొదటి బ్లాగు సమీక్ష కొత్తపాళిగారిదే. అది రాసిందెవరో తెలుసా!! శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంగారు.. మరి అది చదివితేగాని తెలీదు ఎలా ఉందో!!!!

ప్రకటనలు

Comments on: "పుట్టినరోజు శుభాకాంక్షలు…." (17)

 1. నా శుభాకాంక్షలు కూడా అందుకోండి.

 2. నల్లమోతు శ్రీధర్ said:

  కొత్తపాళీ గారూ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

  – నల్లమోతు శ్రీధర్

 3. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గురువు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

 4. ఈవేళ పొద్దున్న అనుకోకుండా ఓకథ గురించి ఆలోచిస్తూ ఆసందర్భంలో కొత్తపాళీగారిని తలుచుకోవడం, ఆయన బ్లాగు పై బా.సు. గారి సమీక్ష జ్యోతిగారు పంపడం కాకతాళీయం కాదేమో, నాకు ఆయనంటే ఉన్న అభిమానం వల్లనేమో అనిపిస్తోంది. ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

 5. కొత్తపాళీ వారికి కొత్తగా చెప్పవలసినదేముంది హావ్ ఫన్!! జన్మదిన శుభాకాంక్షలు

 6. నువ్వుశెట్టి బ్రదర్స్ said:

  కొత్తపాళీ గారూ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! మరీ మరీ….

 7. వింజమూరి విజయకుమార్ said:

  పుట్టినరోజు శుభాకాంక్షలు కొత్తపాళిగారూ!

 8. Wishing you many more wonderful birthdays!
  Love always,
  Savitri.

 9. కొత్త పాళీ గారికి నెనరులతో పుట్టినరోజు శుభాకాంక్షలు
  గిరి

 10. కొత్తపాళీ వారికి జన్మదిన శుభాకాంక్షలు

 11. కొత్తపాళీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  మీకు దినదినాభివృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ…

  -ప్రవీణ్

 12. మీ అందరి శుభచింతనల సౌరభంలో ఉక్కిరిబిక్కిరౌతున్నాను. ధన్యుణ్ణి!

 13. మాస్టారూ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

 14. కొత్తపాళీ గారూ, పుట్టినరోజు శుభాకాంక్షలు!

 15. Happy Birth Day

  యాపీ బర్త్ డే

 16. మీ జన్మదిన సందర్భముగా మీ శుభాన్ని ఆకాంక్షిస్తుంన్నాను. భగవంతుడు మీకు, మీ కుటుంబానికి ఆనందారోగ్యాలను సదా కలుగజేస్తాడు.

 17. పుట్టినరోజు శుభాకాంక్షలు! కొత్తపాళీ గారూ,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: