నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

birthday.jpg

Comments on: "పుట్టిన రోజు శుభాకాంక్షలు" (10)

  1. ప్రతీ పుట్టినరోజు నవీనంగా గడవాలని ఆశిస్తూ…జన్మదిన శుభాకాంక్షలు. మరి మాకు గారెలో?

  2. నవీన్ ఎక్కుడున్నావ్? ఇండియాలోనా? లేక ఈ పండగ అబుధాబీలోనా? జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నువ్వూ ఒకింటివాడివి కావాలని మనసారా కోరుకుంటున్నాను

  3. కందర్ప కృష్ణమోహన్ said:

    నిజమే.. గారెలు ఎప్పుడు తినిపిస్తారు….. మీకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు..

  4. నా శుభాన్ని ఆకాంక్షించిన అందరికీ నెనర్లు.

    @రవి
    ఇంకా ఒకటిన్నర నెల అబూధాబిలో నే ఉండాలి. తరువాత విదేశీయానం ఒద్దు మొర్రో అని మేనేజర్లకు చెప్పేశాను. ఎందుకంటే…మళ్ళీ జనవరిలో ఖతార్ వెళ్ళమంటున్నారు 😦

    @చందనగారు, కృష్ణమోహన్ గారు,
    డిసెంబరు నెల బెబ్లాసకు రండి గారెలేంటి..పూతరేకులు కూడా తీసుకొస్తా 🙂

  5. వింజమూరి విజయకుమార్ said:

    పుట్టినరోజు శుభాకాంక్షలు నవీన్ గారూ.

  6. wonderful photo catch.లేటయినా నవీన్ కు నా జన్మదిన శుభాకాంక్షలు…….నూతక్కి

  7. Belated Happy Birthday Naveen garu.

  8. puttina roju subhakankshalu belated ga.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: