నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ధైర్యం !!!!…

1.  ఒక రోజు సింహం భోజనం చేసి తీరిగ్గా రేడియోలో పాటలు వింటు కూర్చుంది.

     ఇంతలో ఒక ఎలుక వచ్చింది.

    “ఏం కావాలి ?” అని సింహం అడిగింది.

    “డార్లింగ్ ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ ఐంది. మనం పెళ్ళి          

      చేసుకుందామా?

    “మనమిద్దరం పెళ్ళి చేసుకోవడమా?? ఒకసారి నీ శరీరం , నా శరీరం  

      చూసావా? పిచ్చిదానా!!”

     ” రాజా! ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. మనసు, ప్రేమను గెలిపించుకునే 

       ధైర్యం ఉండాలి. అది నాకుంది.చాలదా?”

Comments on: "ధైర్యం !!!!…" (16)

  1. ధైర్యశాలి said:

    ఈ చెత్తనేమంటారు జోకా,కధా,పైత్యమా?

  2. అయ్యా ధైర్యశాలిగారు, మీ పేరేంటో కాని..ఇది నా బ్లాగు నా ఇష్టం. ఎదైనా రాసుకుంటాను. నేను ఇది జోకు అనుకుని రాసాను. మీకు పైత్యమైతే నేనేం చేయను…

  3. నాకీ జోకు అర్థం కాలేదు.

  4. ధైర్యశాలి said:

    అనుకొనిరాయటం మానేయండి.
    ఇది జోకుకాదు.

  5. చెత్త జోకు; నచ్చలా..

  6. కదా!! వదిలేయండి…అంతే..

  7. ఎందుకండీ అంతలా ఉలికులికిపడతారు? టపాని బట్టే వ్యాఖ్యలుంటాయి. మరి టపా బాగుందని రాసినవాళ్ళతో అనలేదేం ‘వదిలెయ్యండి అయితే’ అని? ప్రశంసలు మాత్రమే రాయాలంటే ఎలా?

  8. ఇక్కడి వ్యాఖ్యలను, ప్రతి వ్యాఖ్యలను చూసాక – ఒకవేళ ఇంకా చదవకుంటే ఈ క్రింది టపా చదవమని చెప్పాలనిపించింది. వీలైతే చదవండి.

    http://talapu.blogspot.com/2007/07/blog-post_23.html

    సిరి

  9. బైదవే, ఈ జోకు నాకర్థమైంది. బాగుంది.

  10. నాక్కూడా అర్థం అయినది
    పర్వాలేదు

  11. నాకు జోకర్ధంకాలేదుకాని ఒకటి అర్ధం అయిపోయింది-
    కామెంట్ల కోసమే ఇలాటివి రాస్తారని.

  12. ఎలుక ధైర్యం ఏమో కానీ, మీ ధైర్యం నాకు నచ్చింది. ఇంత చెత్త జోక్ ని పబ్లిష్ చేసినందుకు.

  13. joke laga anpinchaledandi…, vilaite arthamayyela cheppandi

  14. I donot understand this joke

  15. శ్రీహర్ష said:

    ” రాజా! ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. మనసు, ప్రేమను గెలిపించుకునే
    ధైర్యం ఉండాలి. అది నాకుంది.చాలదా?”
    well said……

  16. very very very suparb , Bora.ramakrishna,n.peta,sklm,ap

వ్యాఖ్యానించండి