మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ సన్నజాజుల వింజామరలూపి ఎంచక్కని పూతేనెల విందులిచ్చి నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు? ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి మమతల మురిపాల లోగిలికి… తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని నీ చిన్నారి బొజ్జ నింపే ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి. ఎందుకు ప్రభూ? నీకంటే ప్రేమయినదా. ఆమె? అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది. చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది. ఎండకన్ను […]
Mobile Site | Full Site
Get a free blog at WordPress.com Theme: WordPress Mobile Edition by Alex King.