నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఏ ఊరిలో ఏముంది?

1. విజయవాడలో అల్లుకునేది

2. గుంటూరులో టీచర్

3. చీరాలలో మేకు

4. ఒంగోలులో లక్ష్యం

5. తిరుపతిలో భర్త

6. రేణిగుంటలో పండు.

7. వరంగల్లులో కూర

8. వారణాసిలో రక్తనాళం

9. కాకినాడలో తొడిమ

వ్యాఖ్యానించండి